విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ మకుటం.
హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించారు.
అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు.


