తెలుగులో సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్, సింగిల్, మృత్యుంజయ్ సినిమాలు చేసిన రెబా మోనికా జాన్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ క్రమంలోనే శనివారం బేబీ షవర్ చేసుకుంది. ఈ వేడుకలో ఈమె ఫ్రెండ్స్ అంతా కనిపించి సందడి చేశారు.
Jun 28 2026 5:12 PM | Updated on Jun 28 2026 5:16 PM