టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. తన ఫ్రెండ్, కాస్ట్యూమ్ డిజైనర్ హర్షిత సీమంతం వేడుకలో సందడి చేసింది.

ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అను..

2023లో వచ్చిన తమిళ సినిమా 'జపాన్'లో చివరగా కనిపించింది.

Sep 28 2025 7:58 PM | Updated on Sep 28 2025 7:58 PM