గత కొన్నేళ్లలో తాను దేశమంతా తిరిగానని చెప్పిన టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..
అందుకు సంబంధించిన ఫొటోల్ని తన సోషల్ మీడియాలో పంచుకుంది.
హైదరాబాద్, ఆగ్రా, బెంగళూరు, గౌహతి, కోయంబత్తూర్, రిషికేష్, సిమ్లా, గోవా, ఉదయ్‌పుర్, ముంబై తదితర ప్రాంతాలు ఈమె తిరిగిన వాటిలో ఉన్నాయి.


