చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లూ పృథ్వీరాజ్..(Babloo Prithiveeraj)
యానిమల్ సినిమా తర్వాత కెరీర్ పరంగా ఆయన మరింత స్పీడ్ పెంచాడు
సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే అనేక కష్టాలు పడ్డారు.
1994లో బీనాను పెళ్లాడిన పృథ్వీరాజ్ తర్వాత విడాకులు తీసుకున్నారు
కొంత కాలం తర్వాత తెలుగమ్మాయి శీతల్‌తో సహజీవనం చేసిన పృథ్వీరాజ్ ఆమెతో కూడా బ్రేకప్ అయ్యారు
ప్రస్తుతం ఆయన సింగిల్‌గానే ఉన్నారు. అయితే, ఇప్పుడిప్పుడే ఆయనకు సినిమా ఛాన్సులు తిరిగొస్తున్నాయి


