టాప్ డైరెక్టర్ సుకుమార్ ఇంట వ్రతం జరిగింది.
ఈ విషయాన్ని ఆయన సతీమణి తబిత సోషల్ మీడియాలో వెల్లడించింది.
తమ ఇంట వ్రతం జరిగిందంటూ ఫోటోలు షేర్ చేసింది.
అందులో తబిత పట్టుచీర కట్టుకుని నుదుటన సింధూరం ధరించి ఉండగా సుకుమార్ పంచె కట్టుకున్నాడు.
అయితే ఏ వ్రతమన్నది మాత్రం వెల్లడించలేదు.


