టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు
శర్వానంద్ భార్య రక్షితారెడ్డి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది
ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు
ఆ చిన్నారికి లీలా దేవి మైనేని అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు
శర్వా షేర్ చేసిన పిక్స్‌లో తన కుమార్తె ఉండడం విశేషం


