టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట్లో.. వేడుకగా శ్రీనివాస కల్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Dec 11 2025 1:44 PM | Updated on Dec 11 2025 1:53 PM