నటి బ్రిగిడా సాగా మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.
విజయ్ ఆంటోనీ నటించిన 'మార్గన్'లో ఆమె కీలక పాత్రలో నటించడమే ఇందుకు కారణం.. తాజాగా ట్రైలర్ విడుదలతో మరోసారి ట్రెండ్
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో పెద కాపు-1లో నటించిన బ్యూటీ
2019లో 'అయోగ్య' విశాల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్రిగిడా
2022లో 'ఇరవిన్ నిజాల్' తమిళ సినిమాలో నగ్నంగా నటించి పాపులర్ అయిన బ్యూటీ
హీరో ఆర్.పార్తీబన్ సూచనతోనే తాను నగ్నంగా నటించానని చెప్పిన బ్రిగిడా.
సినిమా మీద ప్యాషన్ ఉన్న వారు మాత్రమే ఈ సీన్ చేయగలరని ఒప్పుకున్నట్లు చెప్పిన బ్యూటీ
ఈ చిత్రంలో సహాయ దర్శకురాలిగా పని చేసేందుకు వెళ్లిన ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
పార్తీబన్‌తో కలిసి తన తల్లి వద్దకు వెళ్లి సీన్ వివరించిన తర్వాతే ఓకే చెప్పిన బ్రిగిడా..
అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్ విషయాలున్నాయని, సినిమాలో చూసే సమయంలో అది నిజంగానే న్యూడ్ సీన్‌గా కనిపిస్తుందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
'ఇరవిన్ నిజాల్' చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌కు అర్హత సాధించింది
ఈ సినిమాలో పాట పాడిన శ్రేయా ఘోషల్‌కు నేషనల్ అవార్డ్ దక్కింది
ఈ సినిమాలో చిలకమ్మగా నటించిన బ్రిగిడా సినీ అభిమానుల మనసును గెలుచుకుంది.


