ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో ప్రణీత్ ప్రత్తిపాటి రూపొందించిన చిత్రం ‘పతంగ్’. సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


