
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు.

ఈ చిత్రంలో నితిన్‌కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు.

తాజాగా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
















