
ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో.. కష్టసుఖాల్లో తన వెంట నడిచిన వ్యక్తిగత సిబ్బంది, మేకప్ ఆర్టిస్ట్ జార్జ్ ఇంట వేడుకకు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ హాజరయ్యారు. జార్జ్ కూతురి వివాహ వేడుకలో మమ్ముక్కా సందడి చేశారు. ఆయన వెంట తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు.

















