హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
పాజిటివ్ టాక్ రావడంతో 'కింగ్డమ్' మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది.
మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు.
మీ సపోర్ట్‌తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు.


