కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి తెలుగోళ్లకు తెలిసింది తక్కువే.
చాలావరకు కన్నడ సినిమాల్లో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
గతంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి తెలుగు మూవీలో అతిథి పాత్ర చేశారు.
కాకపోతే అప్పట్లో ఆయన అంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేదు.
గతేడాది వచ్చిన 'జైలర్'లో అతిథి పాత్రలో అలా కాసేపు కనిపించి రచ్చ లేపారు.
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కి ఈయన స్వంత అన్నయ్య.
ఇకపోతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు మీకోసం


