
గద్దర్ అవార్డులు -2024

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : కల్కి 2898 ఏడీ

రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : పొట్టేల్

మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : లక్కీ భాస్కర్

బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ : 35- చిన్న కథకాదు

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)

ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి 2898)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి : శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2(చూసేకి..)

ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)

ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక

ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)