తెలుగు టీవీ షో బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో శుభశ్రీ రాయగురు ఒకరు.
మోడల్, నటి, లాయర్ అయిన శుభ శ్రీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
పలు సినిమాల్లో నటిగా అలరించిన శుభశ్రీ పెళ్లి పీటలు ఎక్కనుంది.
ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడనుంది.
తాజాగా వీరిద్దరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.


