
అంకిత్ కొయ్య సరసన హీరోయిన్‌గా నీలఖీ పాత్ర మెప్పించనుంది.

ఒడిశాకు చెందిన నీలఖి పాత్ర ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

బ్యూటీ సినిమాతో తెలుగు సినీ ప్రియులను అలరించనుంది.

తాజాగా శారీలో దిగిన ఫోటోలను నీలఖి పాత్ర సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

నీలఖి నటించిన బ్యూటీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది.











