'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాలో నటించిన తెలుగమ్మాయి రమ్య పసుపులేటి.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈమె.. హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్ తదితర చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మూవీలో టీనేజీ నిబ్బి తరహా పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం మెగాస్టార్ 'విశ్వంభర' మూవీలో చిరుకు చెల్లిగా నటిస్తోంది.
అలానే బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్' మూవీలో ఈమెనే హీరోయిన్.
చూస్తే నార్త్ భామలా కనిపిస్తుంది కానీ రమ్య అచ్చ తెలుగమ్మాయి.
అలానే సినిమాల్లో పద్ధతిగా ఉండే పాత్రల్లో యాక్ట్ చేస్తుంటుంది. బయట మాత్రం అందాలన్నీ చూపించేస్తుంటుంది.
ఈమె ఫొటోలు చూశారంటే హీరోయిన్ మెటీరియల్ అని మీరే అంటారేమో!


