వరంగల్ నగరంలో సినీనటి నిధి అగర్వాల్ శనివారం సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వరంగల్ చాలా బాగా నచ్చిందని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

Jul 20 2025 8:24 AM | Updated on Jul 20 2025 11:06 AM