కొడుకు నీల్ కిచ్లూ 4వ పుట్టినరోజుని హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలని కాజల్ ఇన్ స్టాలో పంచుకుంది.
Apr 20 2026 4:04 PM | Updated on Apr 20 2026 4:06 PM