టాలీవుడ్ హీరోయిన్ లయ తన భర్తకు మ్యారేజ్ డే విషెస్ తెలిపింది. తమ 20 ఏళ్ల వివాహ బంధం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. తన భర్త శ్రీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అబిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Jun 16 2026 10:05 AM | Updated on Jun 16 2026 10:38 AM