కోనేరుకు పలువురి నివాళి | Many tributes Koneru | Sakshi
Sakshi News home page

కోనేరుకు పలువురి నివాళి

Aug 5 2016 11:35 PM | Updated on Mar 21 2024 7:15 PM

Many tributes Koneru - Sakshi1
1/4

కొత్తగూడెం : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోనేరు నాగేశ్వరరావు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కొత్తగూడెంలోని తన స్వగృహంలో మృతిచెందారు. తండ్రి మృతిని తట్టుకోలేక చిన్నకొడుకు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. కాగా, కోనేరు మృతదేహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, సున్నం రాజయ్య, కోరం కనకయ్య, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు మృతదేహాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. కాగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్‌ ద్వారా కోనేరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

Many tributes Koneru - Sakshi2
2/4

Many tributes Koneru - Sakshi3
3/4

Many tributes Koneru - Sakshi4
4/4

Advertisement

పోల్

Advertisement