 
							ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి
 
							మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన హైలైఫ్ బ్రైడల్ ఎగ్జిబిషన్‌ను నటీమణులు అషురెడ్డి, సాయిరెడ్డి నిర్వాహకుడు డొమినిక్‌తో కలిసి ప్రారంభించారు
 
							వివాహాది శుభకార్యాలకు, పండుగలకు ధరించే సంప్రదాయ వస్త్రాలు ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయన్నారు
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
