ఇటీవలి కాలంటో మెటర్నిటీ ఫోటోషూట్ చాలా కామన్ అయిపోయింది.
యాక్టర్లు, సెలబ్రిటీలు తన ప్రెగ్నెన్సీ అనుభవాలను ఫోటోల రూపంలో పదలిపర్చుకుంటున్నారు.
తాజాగా డిజిటల్ క్రియేటర్ నిషిత వేద్‌పాఠక్ తన డ్రీమీ మూమెంట్స్‌నుషేర్ చేసింది.
ఇప్పటికే ఈమెకు ఒక పాప కూడా ఉంది.


