హిందీ, తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అందాల హీరోయిన్ సోనాలి బింద్రే.
సోనాలి బింద్రే యాక్ట్రెస్, మోడల్, రైటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో మురారి, ఇంద్ర లాంటి సినిమాలతో పాపులర్.
ఫిల్మ్ మేకర్ గోల్డీ బెహ్ల్‌తో వివాహం వీరికి ఒక కుమారుడు
2008లో మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ
ప్రస్తుతం కోలుకుని, క్యేన్సర్ అవగాహన పెంచుతోంది.
తాజాగా అయోధ్య రాముణ్ని దర్శించుకుంది, ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.


