ఆస్పరి: పొటెత్తిన పుప్పాలదొడ్డి వంక
నంద్యాలరూరల్: పొలాల్లో కురుస్తున్న వర్షం
కోవెలకుంట్ల: సౌదరదిన్నె సమీపంలో పత్తిలో చేరిన వర్షపునీరు
కోవెలకుంట్ల: జలమయమైన సంతపేటకు వెళ్లే ప్రధాన వీధి
జలమయమైన చాగలమర్రి ప్రధాన వీధి
ఎమ్మిగనూరు పాఠశాల అవరణలో నిలిచిన వర్షం నీరు
ఎమ్మిగనూరు బస్టాండ్ సమీపంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
కర్నూలు జిల్లాలో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
హాలహర్వి: పత్తి విత్తనాలను నాటుతున్న కూలీలు
చాగలమర్రి: ఉధృతంగా ప్రవహిస్తున్న భవనాశి


