హైదరాబాద్‌లోని లులు మాల్‌లో లులు ఫ్రాగ్రెన్స్ షోకేస్ - 2025 ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ షోకేస్ లో బ్లష్, నైకా, బ్యూటీ అండ్ న్యూట్రీ కి చెందిన టామ్ ఫోర్డ్, చానెల్, సీకే లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు.. టైటాన్ కి చెందిన స్కిన్, మేక్ యువర్ ఓన్ పెర్ఫ్యూమ్, ఇబడి, ది మ్యాన్ కంపనీ లాంటి దేశీయ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలకే అందుబాటులో ఉన్నట్టు రీజినల్ మేనేజర్ షరీఫ్ చెప్పారు.


