హైదరాబాద్; హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది.
రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ,హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో సెలబ్రిటీలతో గ్రాండ్‌గా ఫ్యాషన్ షోను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు,వ్యాపారవేత్తలు,మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.


