నెక్లెస్ రోడ్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీ మేళా జనసందడిగా మారింది.
ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను చూసేందుకు నగరవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Jan 26 2026 10:38 AM | Updated on Jan 26 2026 1:33 PM