ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి ఏ డ్రెస్‌లోనైనా అందంగా కనిపిస్తుంది.
తాజాగా ఆమె చుడీదార్‌తో పాటు చీర కట్టులో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
అందులో అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి.
అది చూసిన అభిమానులు.. బేబమ్మ ఎంత క్యూట్‌గా ఉందో.. అని కామెంట్లు చేస్తున్నారు.


