రేపు(డిసెంబర్ 21,ఆదివారం) వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు.. ఇవాళ(డిసెంబర్ 20, శనివారం) పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. ముందస్తుగానే వేడుకలు నిర్వహించారు. కుంచనపల్లిలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. రాష్ట్రవాప్తంగా కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.


