తెలంగాణలోని ఈ దేవాలయాల గురించి తెలుసా..?
1. రాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ
2. యాదాద్రి దేవాలయం, యాదాద్రి భువనగిరి
3. కీసర గుట్ట, కీసర
4. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వరం
5. కొండగట్టు, కొండగట్టు, జగిత్యాల జిల్లా
6. అలంపూర్ నవబ్రహ్మ దేవాలయం, జోగులాంబ గద్వాల్
7. అలంపూర్ పాపనాసి దేవాలయం, జోగులాంబ గద్వాల్
8. భద్రకాళి దేవాలయం, వరంగల్
9. బిర్లా మందిర్, హైదరాబాద్
10. ఛాయా సోమేశ్వరాలయం, నల్గొండ
11. దేవునిగుట్ట దేవాలయం, జయశంకర్ భూపాలపల్లి
12. డిచ్‌పల్లి రామాలయం, నిజామాబాద్
13. జగన్నాథ దేవాలయం, హైదరాబాద్
14. జమలాపురం దేవాలయం, ఖమ్మం
15. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం, హైదరాబాద్
16. కోట గుల్లు దేవాలయం, వరంగల్
17. మల్లికార్జున దేవాలయం, ఇనవోలు, హన్మకొండ
18. పచ్చల సోమేశ్వర దేవాలయం, నల్గొండ
ఆలయం లోపల స్తంభాలు, నంది శిల్పం
19. రామలింగేశ్వర దేవాలయం, సంగారెడ్డి
20. రామప్ప దేవాలయం, వరంగల్
21. సంఘీ దేవాలయం, రంగారెడ్డి
22. సీతా రామచంద్రస్వామి దేవాలయం, భద్రాద్రి కొత్తగూడెం
23. వేయి స్తంభాల గుడి, వరంగల్


