చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని కాణిపాక వినాయక స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుడి తిరుకల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయ ఆస్థాన మండపానికి విచ్చేశారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను అలంకార మండపం నుంచి కల్యాణమండపానికి తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు మాంగల్యధారణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, ఇన్స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లికార్జున పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని కాణిపాక వినాయక స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుడి తిరుకల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయ ఆస్థాన మండపానికి విచ్చేశారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను అలంకార మండపం నుంచి కల్యాణమండపానికి తీసుకువచ్చి ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు మాంగల్యధారణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేషు, సూపరింటెండెంట్‌ రవీంద్రబాబు, ఇన్‌స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లికార్జున పాల్గొన్నారు.