వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ

వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ కమిటీ - Sakshi


హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో వైఎఆర్‌స్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ శుక్రవారం ఏర్పాటయ్యింది. మొత్తం 103 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులను వివిధ పదవులలో నియమించినట్లు ఆ ప్రకటన తెలియజేసింది.

సి. మధులిక, పి. రత్నాకర్, పి. గురవా రెడ్డి, కె. రాజశేఖర్ కన్వీనర్లుగా నియమితులయ్యారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top