పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు... | watermelons Japan Telecom | Sakshi
Sakshi News home page

పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు...

Jul 2 2015 12:28 AM | Updated on Sep 3 2017 4:41 AM

పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు...

పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు...

సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్లోకి వచ్చే కస్టమర్లకు ఇలా కొత్త పిలుపు స్వాగతం పలుకుతోంది. తాజా పుచ్చకాయలు రుచిచూడండి

సరుకులు కొనేందుకు సూపర్ మార్కెట్లోకి వచ్చే కస్టమర్లకు ఇలా కొత్త పిలుపు స్వాగతం పలుకుతోంది. తాజా పుచ్చకాయలు రుచిచూడండి అంటూ వీటి విశిష్టతను చక్కగా వివరిస్తున్న ఈ రోబోట్ పేరు ‘పెప్పర్’. జపాన్ టెలికం దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ కొకొరో ఎస్‌బీ.. ఈ హ్యుమనాయిడ్ రోబోట్‌ను తయారుచేసింది. ఉత్పత్తుల వివరాలు చెప్పే ప్రపంచంలోని తొలి రోబోట్ ఇదేనని సంస్థ చెబుతోంది. గంటకు రూ.800 చొప్పున ఈ రోబోట్‌కు జీతం ఇస్తున్నారు. బుధవారం టోక్యోలో తీసిందీ ఫొటో.
 

Advertisement
 
Advertisement
Advertisement