'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు' | vasundhara has no moral right to be chief minister, says sachin pilot | Sakshi
Sakshi News home page

'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు'

Jun 17 2015 7:54 PM | Updated on Sep 3 2017 3:53 AM

'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు'

'సీఎంగా ఉండే నైతిక హక్కు మీకు లేదు'

లలిత్ మోదీ వివాదంలో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినందున ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు వసుంధర రాజెకు లేదని కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్ అన్నారు.

లలిత్ మోదీ వివాదంలో పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినందున ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు వసుంధర రాజెకు లేదని కేంద్ర మాజీమంత్రి సచిన్ పైలట్ అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అటు సుష్మా స్వరాజ్, ఇటు వసుంధర రాజె.. ఇద్దరి పైనా మండిపడ్డారు. సుష్మా స్వరాజ్ తన కేంద్ర మంత్రి పదవికి, వసుంధర రాజె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నేరస్థుడికి బీజేపీ మద్దతు పలుకుతోందని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement