అబ్బాయిని రేప్ చేసి వీడియో తీసింది | UP woman booked for raping minor boy | Sakshi
Sakshi News home page

అబ్బాయిని రేప్ చేసి వీడియో తీసింది

Aug 30 2016 8:04 PM | Updated on Sep 4 2017 11:35 AM

అబ్బాయిని రేప్ చేసి వీడియో తీసింది

అబ్బాయిని రేప్ చేసి వీడియో తీసింది

ఉత్తరప్రదేశ్లో 23 ఏళ్ల యువతి 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసింది.

లక్నో: ఉత్తరప్రదేశ్లో 23 ఏళ్ల యువతి 16 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసింది. సహరన్పూర్ జిల్లా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సంబంధిత యువతి బాధితుడిపై అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో తీసింది. పెళ్లి చేసుకోకుంటే ఈ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించింది. ఇద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణలు, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెసేజ్లను పరిశీలించిన అనంతరం యువతిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement