మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల | Sri lanka releases 5 Indian fishermen on death row: sources | Sakshi
Sakshi News home page

మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల

Nov 19 2014 4:59 PM | Updated on Sep 2 2017 4:45 PM

మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల

మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల

మరణశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.

న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఐదుగురు తమిళ జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే రద్దు చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొలంబోలోని భారత అధికారులకు ఈ ఐదుగురిని అప్పగించారని తెలిపాయి.

భారత్ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేశారన్న నేరంపై కొలంబో హైకోర్టు అక్టోబర్ 30న వీరికి మరణశిక్ష విధించింది. వీరికి విధించిన శిక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement