ఏఈఆర్‌ఏ చైర్మన్‌గా ఎస్.మచేంద్ర నాథన్ | s machedra nathan as chairman of AERA | Sakshi
Sakshi News home page

ఏఈఆర్‌ఏ చైర్మన్‌గా ఎస్.మచేంద్ర నాథన్

Mar 11 2015 2:04 AM | Updated on Sep 2 2017 10:36 PM

ఏఈఆర్‌ఏ చైర్మన్‌గా ఎస్.మచేంద్ర నాథన్

ఏఈఆర్‌ఏ చైర్మన్‌గా ఎస్.మచేంద్ర నాథన్

ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) చైర్మన్‌గా ఎస్.మచేంద్రనాథన్ నియమితులయ్యారు.

 హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) చైర్మన్‌గా ఎస్.మచేంద్రనాథన్ నియమితులయ్యారు. ఆయన గతంలో తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌గా,  తంజావూర్ జిల్లా కలెక్టర్‌గా, వివిధ ప్రభుత్వ విభాగాలలో కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే  పలు ప్రభుత్వ రంగ  సంస్థలకు డెరైక్టర్‌గా వ్యవహరించారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement