సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు | Russian Railways to help India get trains faster than Gatimaan | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు

Jan 22 2017 8:54 PM | Updated on Sep 5 2017 1:51 AM

సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు

సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?. తాజాగా పరిస్ధితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్ధమౌతోంది. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కాగా, దేశంలోని రైళ్లలో గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement