కరుణానిధికి రాహుల్ పరామర్శ | Rahulgandhi meets DMK karunanidhi at kauveri hospital | Sakshi
Sakshi News home page

కరుణానిధికి రాహుల్ పరామర్శ

Dec 17 2016 11:42 AM | Updated on Sep 4 2017 10:58 PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నాడీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు.

చెన్నై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నాడీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రాహుల్.. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని కలిశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
కాగా, కరుణానిధి ఆరోగ్యం కుదుటపడుతోందని కావేరి ఆసుపత్రి పేర్కొన్న విషయం తెలిసిందే. త్వరలోనే కరుణానిధిని డిశ్చార్జ్ చేస్తామని కూడా కావేరి ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement