ఎన్‌టీపీసీ బాండ్ల ఇష్యూకి 3 రెట్లు అధిక స్పందన | NTPC's tax-free bond issue oversubscribed 3.3 times | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీసీ బాండ్ల ఇష్యూకి 3 రెట్లు అధిక స్పందన

Dec 4 2013 2:44 AM | Updated on Sep 2 2017 1:13 AM

విద్యుత్‌రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ చేపట్టిన పన్నుర హిత బాండ్ల విక్రయానికి 3.3 రెట్లు అధికంగా స్పందన లభించింది.

న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్‌టీపీసీ చేపట్టిన పన్నుర హిత బాండ్ల విక్రయానికి 3.3 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయానికి ఉంచ గా, రూ. 3,300 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. నిజానికి ఇష్యూ ఈ నెల 16న  ముగియాల్సి ఉన్నప్పటికీ అధిక స్పందన కారణంగా బుధవారం లాంఛనంగా ముగింపు పలకనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సమీకరణ లక్ష్యం రూ. 1,000 కోట్లతోపాటు, అదనంగా రూ. 750 కోట్ల మొత్తానికి బాండ్లను విక్రయించేందుకు కంపెనీకి వెసులుబాటు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement