మోడీ సన్నిహితుడే హర్యానా సీఎం | Mohan Lal Khattar elected leader of BJP Legislature Party | Sakshi
Sakshi News home page

మోడీ సన్నిహితుడే హర్యానా సీఎం

Oct 21 2014 1:45 PM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీ సన్నిహితుడే హర్యానా సీఎం - Sakshi

మోడీ సన్నిహితుడే హర్యానా సీఎం

హర్యానాలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి పదవి మనోహర్లాల్ ఖట్టర్ ను వరించింది.

చండీగఢ్: హర్యానాలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి పదవి మనోహర్లాల్ ఖట్టర్ ను వరించింది. బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా ఆయన ఎన్నికయ్యారు. మంగళవారమిక్కడ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

తొలిసారిగా ఎమ్మెల్యే అయిన మనోహర్లాల్ ను ఏకంగా ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు కావడం, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఆయనకు కలిసివచ్చింది. కర్నాల్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement