సాగర్ రోడ్డులో ఆదివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు.
తుర్కయాంజల్ (హైదరాబాద్): సాగర్ రోడ్డులో ఆదివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పటేల్‌గూడకు చెందిన రాజిరెడ్డి (45) తుర్కయాంజల్ వైపు వెళుతుండగా.. వెలుగు తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


