అర్చకుల సమస్యలను పరిష్కరించాలి: కోదండరాం | Kodanda ram seeks to solve the priests problems | Sakshi
Sakshi News home page

అర్చకుల సమస్యలను పరిష్కరించాలి: కోదండరాం

Aug 12 2015 5:47 PM | Updated on Jul 29 2019 2:51 PM

అర్చకులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు.

నల్లగొండ మున్సిపాలిటీ: అర్చకులకు 010 పద్దు కింద వేతనాలివ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండలో బుధవారం జరిగిన అర్చక సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్ కోసం వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వనరులు సమకూర్చాలని పేర్కొన్నారు. ఇంకా విభజన పూర్తికాని 35 సంస్థల ఉద్యోగులను వెంటనే వేరు చేసి రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement