విలేకరిపై దాడి | Journalist beaten up in maharashtra | Sakshi
Sakshi News home page

విలేకరిపై దాడి

Jun 14 2015 6:52 PM | Updated on Sep 3 2017 3:45 AM

మహారాష్ట్రలోని ఓ స్ధానిక మరాఠీ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నఓ వ్యక్తిపై ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు.

నాసిక్: మహారాష్ట్రలోని స్ధానిక మరాఠీ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నఓ వ్యక్తిపై ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు దాడి చేశారు. అతడిపై పిడిగుద్దులు కురిపించారు. సందీప్ జాదవ్ అనే వ్యక్తి బైదీ కాంగర్ వద్ద క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి పాల్పడుతున్న అక్రమాలకు సంబంధిచిన వార్తలు వెలువరించడంతో ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి మాట్లాడేందుకు రావాల్సిందిగా కోరి అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement