ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్! | 'Ethiopian airlines plane hijacked, forced to land at Geneva airport' | Sakshi
Sakshi News home page

ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్!

Feb 17 2014 12:24 PM | Updated on Sep 2 2017 3:48 AM

ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్!

ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్!

అడిస్ అబాబా నుంచి రోమ్ నగరానికి బయలుదేరిన ఇథియోఫియన్ ఎయిర్ లైన్స్ విమానం సోమవారం ఉదయం హైజాక్ అయింది.

అడిస్ అబాబా నుంచి రోమ్ నగరానికి బయలుదేరిన ఇథియోఫియన్ ఎయిర్ లైన్స్ విమానం సోమవారం ఉదయం హైజాక్ అయింది. హైజాక్ అయిన ఆ విమానాన్ని జెనీవా ఎయిర్ పోర్ట్ లో దింపాలని హైజాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇథియోఫియన్ ఎయిర్లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

 

702 ప్రయాణికులతో అడిస్ అబాబా నుంచి బయలుదేరిన విమానం రోమ్ వెళ్లవలసి ఉంది. అయితే మార్గ మధ్యంలో విమానాన్ని హైజాకర్లు హైజాక్ చేశారని ఇథియోఫియన్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఆ ఘటనపై మరింత సమాచారం అందించవలసి ఉందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement