మంచు కాన్వాసుపై ‘పాదాల’ కుంచెతో.. | Dragon Picture on snow | Sakshi
Sakshi News home page

మంచు కాన్వాసుపై ‘పాదాల’ కుంచెతో..

Nov 26 2015 3:44 AM | Updated on Sep 3 2017 1:01 PM

మంచు కాన్వాసుపై ‘పాదాల’ కుంచెతో..

మంచు కాన్వాసుపై ‘పాదాల’ కుంచెతో..

పెన్ను, పేపర్ ఇచ్చి ఏదైనా బొమ్మ గీయాలంటేనే మనం తడబడతాం.. కానీ సైబీరియాకు చెందిన సైమన్ బెక్ మాత్రం బ్రష్ కూడా అవసరం

పెన్ను, పేపర్ ఇచ్చి ఏదైనా బొమ్మ గీయాలంటేనే మనం తడబడతాం.. కానీ సైబీరియాకు చెందిన సైమన్ బెక్ మాత్రం బ్రష్ కూడా అవసరం లేకుండా అద్భుతాలు సృష్టిస్తాడు. ఈ ఫొటోలో ఉన్న డ్రాగన్ బొమ్మ చూశారుగా ఎంత అందంగా ఉందో.. దీన్ని మనోడు మంచుపై గీశాడు.. అది కూడా తన కాళ్లతో. మంచుపై ఓ క్రమపద్ధతిలో నడుస్తూ ఇలాంటి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ఈ డ్రాగన్ బొమ్మ గీసేందుకు మనోడికి ఓ రోజంతా పట్టిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement