కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు | bomb blast in kolcutta local train | Sakshi
Sakshi News home page

కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు

May 13 2015 3:08 AM | Updated on Sep 3 2017 1:54 AM

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది.

 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement