బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం | Big C 'Meet and Greet' event | Sakshi
Sakshi News home page

బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం

Oct 8 2015 1:33 AM | Updated on Sep 3 2017 10:35 AM

బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం

బిగ్ సి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం

ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ సి తమ షోరూమ్‌లలో ‘శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5’ మొబైళ్లను కొనుగోలు చేసిన ....

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ సి తమ షోరూమ్‌లలో ‘శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5’ మొబైళ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల కోసం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్ధ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ బాలు చౌదరి మాట్లాడుతూ... తమ కస్టమర్ల సంతోషం కోసం ఎప్పటికప్పుడు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తూ.. వారికి బహుమతులను అందిస్తున్నామని... అందులోభాగంగానే ఇప్పుడు వినూత్నంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement